ndhra Pradesh: BJP Chief JP Nadda AP Tour fixed For alliance discussion in upcoming elections in Andhra Pradesh | తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఏపీలో కొద్ది రోజులుగా పొత్తుల పైన ప్రధానంగా చర్చ సాగుతోంది. ఏపీలో బీజేపీ కి మిత్రపక్షంగా ఉన్న జనసేన - టీడీపీతో పొత్తుకు సిద్దం అయిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.ఇదే సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. జూన్ 5,6 తేదీల్లో ఏపీ నడ్డా పర్యటించనున్నారు.
#AndhraPradesh
#bjp
#Elections2024